స్థానిక ఎమ్మెల్యే ను పిలవకుండా రామప్ప నుండి నీళ్లను తీసుకు పోయె విధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ను పిలువడం లో ఆంతర్యం ఏమిటి
ఆదివాసీ మహిళ ఎమ్మెల్యే ఐనందుకా
ప్రతి పక్ష ఎమ్మెల్యే ఐనందుకా
పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర *వెంకటరమణారెడ్డి నీ అడ్డుకుంటాం
మా నీళ్లను తీసుకు పోతారు మా ఎమ్మెల్యే పిలువరా
ఇరిగేషన్ అధికారులు రేపు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ను పిలిచి రామప్ప నీళ్లను తరిలించుకుపోయే విధానాన్ని తీవ్రంగా కండిస్తున్నం
స్థానిక ఎమ్మెల్యే సీతక్క గారిని అవమానించే విధంగా ఇరిగేషన్ అధికారులు కనీసం సమాచారం ఇవ్వక పొగ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నీ పిలిచి మా ఎమ్మెల్యే ను పిలువకోవడం లో ఆంతర్యం ఏమిటి అని ప్రోటకాలు పాటించని ఇరిగేషన్ అధికారుల పై తగు చర్యలు తీసుకోవాలని రేపు వెంకటా పూర్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గండ్ర వెంకటరమణారెడ్డి నీ పెద్ద ఎత్తున అడ్డుకోవాలని మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు
