ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి

కొండాపురం ఆర్ డి టి పాఠశాలలో మానవతామూర్తి, దైవస్వరూపుడు సేవాతత్పరుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలలో కొండాపురం. గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు అలాగె ఆర్ డి టి సంస్థ చేస్తున్న మంచి పనులు సేవల గురించి గ్రామ ప్రజలకు తెలియ చేసారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.