వ్యవసాయ చట్టాల రద్దుకై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా *దివి: 06-02-2021(ఫిభ్రవరి 6న) శనివారం* రోజున *సంయుక్త కిసాన్ మోర్చా* ఇచ్చిన పిలుపులో భాగంగా జాతీయ రహదారుల దిగ్భందనం ను అడ్డుకోవాలని ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది cpm రఘునాథపల్లి మండల నాయకులు కావట్టి యాదగిరి పోరెడ్డి రాఘవరెడ్డి సింగారపు నర్సింగరావు కడారి ఆంజనేయులు లను అరెస్టు చేయడం జరిగింది