పట్టణంలోని విజయ టాకీస్ సెంటర్ లో ఒక మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద మృతి
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఉరి వేసుకున్న మహిళ బండ్ల త్రివేణి గా గుర్తింపు కుటుంబ కలహాల నేపథ్యంలో ని తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడం వల్ల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లుగాసమాచారం
మృతురాలి భర్త ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం
వీరికి ఇద్దరు ఆడపిల్లలు అని భర్త హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నట్టగాసమాచారం దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది