ఈరోజు తమ్మడపల్లి జి గ్రామంలో లో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్త బంద్ ఈ కార్యక్రమానికి కి మద్దతుగా తమ్మడపల్లి జి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లో చిలువేరు మల్లేష్ వడ్లకొండ రాజు ఎండి యాకుబ్ కత్తుల రాజు పులిగిల్ల నాగరాజు చిలువేరు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు