మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ఎంపీ యూపీఎస్ బొడ్రాయి తండా లో బడిబాట కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడి ఈడు పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరాలన్నారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యా బోధన ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తున్నారు ఈ కార్యక్రమం లో ఎంపిపీ బాలు నాయక్, సర్పంచ్ గమ్మి రాజు, పాఠశాల బృందం ప్రధానోపాధ్యాయులు ఇందిరా రాణి, వెంపటి సీతారాములు, అబ్దుల్ అజీజ్, కాసు మారెడ్డి హజార సత్యనారాయణ వెంకటప్పయ్య, మాధవి, రమేష్ జేబ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.