ముస్లిం మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐదువేల కోట్లు మంజూరు చేయాలి, సబ్-ప్లాన్ ను ఏర్పాటు చేయాలని, ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలను అందించాలని, నిరుపేద ముస్లిం కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని వరంగల్ కలెక్టరేట్ వినతి పత్రం అందజేశారు. ఆవాజ్ వరంగల్ జిల్లా కమిటీ తరఫున ఆవాజ్ జిల్లా కార్యదర్శి రహీం ఖాన్, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.