బడ్డీ పోటీలో. S C కాలనీ. C S I యూత్ ఆధ్వర్యంలో.

క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో గ్రామస్థాయి కబడ్డీ పోటీలో. S C కాలనీ. C S I యూత్ ఆధ్వర్యంలో. ఘనంగా నిర్వహించరు.మొదటి. రెండోవ బహుమతులు. గ్రామ సర్పంచ్. M స్వప్న కుమారి. M P T C. శైలజ.గార్లు తదుపరి బహుమతులు గద్దల బ్రదర్స్.గోపి. రతయ్య.మార్కు.బి ప్రభాకరరావు.ఇస్తున్నారు. పాస్టర్. రెవ. కృపాకర్ వారి సతీమణి గారు. ఈ పోటీలను ప్రారంభిచారు.కె రవి. ఏసుబాబు.వినోద్. నరేష్ లక్ష్మణ్ రావు. ఎం లాజర్. తదితరులు ఉన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.