బలిజ సంఘము క్యాలెండర్లను అవిష్కరణ

గుత్తి సమాచారం -: ఈ రోజు గుత్తి మునిసిపాలిలోని తాడిపత్రి రోడ్డు లోని శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం దగ్గర గుత్తి మండలము బలిజ సంఘము అధ్య క్షుడు పగడాల శ్రీనివాస్ రాయల్ ఆధ్వర్యంలో రాయలసీమ బలిజ సంఘము క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో బండి సత్య, శ్రీనివాసులు, మధు, గోవిందు, హరి, రామమూర్తి, నాగయ్య, ఆంజనేయులు, రమణ, రంగప్రసాద్,అరుణ్ మండలములోని బలిజ నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.