బలెంల ఒక చరిత్ర కలిగిన గ్రామం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన గ్రామం బలేంల గ్రామం
ఎంత సంపాదించినం అనేది ముఖ్యం కాదు ఎంత మందికి సాయం చేసినం అనేది ముఖ్యం
స్ప్రెడ్ ఇండియా ఇంట్నేషనల్ అధినేత పటేల్ శ్రీధర్ రెడ్డి గారిని వారి సోదరుడు రమేష్ రెడ్డి లు తాము పుట్టిన ఉరుకు సేవ చెయ్యడం
పేద విద్యార్థులకు సహాయం చెయ్యడం అభినందనీయం
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు సూర్యాపేట జిల్లా బలెంల గ్రామములో స్ప్రెడ్ ఇండియా ఇంట్నేషనల్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి
గారు,చేతన ఫౌండేషన్ వారి సహకారం తో పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యములో బలేంల పాటశాల లో ఉన్న విద్యార్థులకు స్కూల్ బ్యాగులు
పుస్తకాలు,నోట్ బుక్కలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయం చెయ్యడం కోసం ఇక్కడే పుట్టి పెరిగి ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తూ తను సంపాదించిన డబ్బులో కొంత మేరకు తను పుట్టిన ఊరు కోసం గ్రామ అభివృద్ది కోసం పేద విద్యార్థుల కోసం సుమారు కోటి రూపాయల తో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల,ల్యాబ్,డిజిటల్ తరగతులు ఇలా అనేక విధాలుగా సహాయం చెయ్యడం నిజంగా అభినందనలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
చేతన ఫౌండేషన్ వెంకటేశ్వర్ రావు
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.