జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనం పక్కన ఉన్న బాటలో అడ్డంగా మరుగుదొడ్డిని నిర్మిస్తున్నారు….? భవనం లోపల ఉన్న మరుగుదొడ్డి తీసివేసి భవనం బయట నూతనంగా మరుగుదొడ్డి నిర్మిస్తున్నారు. దీనిపై పక్కనే ఉన్న స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారని సమాచారం…? బాటలో మరుగుదొడ్డి నిర్మాణం వద్దని పలువురు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు….?
పూర్తి వివరాలు తెలియాల్సి వుంది
