ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 27:

జాఫర్ గఢ్ మండల కేంద్రంలోని వడ్డేగూడెంలో అనారోగ్యంతో మృతిచెందిన కాంగ్రేస్ పార్టీ నాయకులు మంద గట్టయ్య మృతి చెందగా పీసీసీ సభ్యులు గంగారపు అమృతరావు వారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చెర్మెన్ అన్నెబొయిన భిక్షపతి బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య మండల అధ్యక్షులు నూకల ఐలయ్య మాజీ జడ్పీటీసీ పట్టపురీ సదయ్య గౌడ్ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ జిల్లా నాయకులు మామిడాల సోమనరాయణ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.