జఫర్ గడ్ మండలం, కోనాయాచలం గ్రామము లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు తన వంతుగా ఆర్థిక సహాయం చేయమని గ్రామస్థులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి కడియం శ్రీహరి కోరగా వెంటనే స్పందించి తనవంతు ఆర్థిక సహాయం అందజేశారు.
ప్రజా గొంతుక