బాల కుమారస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సీతక్క

అంకన్న గూడెం గ్రామములోని బాల కుమారస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం లోని అంకన్న గూడెం గ్రామములోని బాల కుమారస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర తరువాత గ్రామాలలో పిల్ల జాతర పండగలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని మన పూర్వీకులు మనకు ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
మహేందర్,వెంకన్న,సంపత్ రావు
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,సర్పంచులు , ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.