బాసర IIIT విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ , విద్యాశాఖ వైఫల్యాలని ఎండగడుతూ బాసర IIIT విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న ధర్నాకు మద్దతుగా , అలాగే

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను “సిల్లీ డిమాండ్లుగా” మాట్లాడిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెంటనే బేషరతుగా విద్యార్థుల క్షమాపణ చెప్పాలని, విద్యాశాఖా మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ..*

*విద్యార్థులను రేస్టిగేట్ చేస్తానన్న నిర్మల్ జిల్లా కలెక్టర్ ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాలయం వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.