#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్ సిరస్వాల్

నిన్నటి రోజున బిజెపి మరియు బీజేవైఎం నాయకులను కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్కు తరలించిన సందర్భంలో ఈ రోజు సిరిసిల్ల బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది భారతీయ జనతాపార్టీ నాయకులను పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో లో పని చేస్తూ అక్రమంగా అప్రజాస్వామికంగా ఇష్టం వచ్చినట్టు లాఠీఛార్జ్ చేసి వారి పైన అక్రమ కేసులు పెట్టి వారిని రిమాండ్ కి పంపడం చాలా హేయమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలన చేస్తా ఉన్నది పోలీసులు ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధతను కాపాడకుండా టిఆర్ఎస్ పార్టీ గుండాలకు కొమ్ముకాస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులను బేషరతుగా విడుదల చేసి నిజమైన నేరస్తులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మరియు వారి అనుచరులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేనియెడల రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం
ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్ సిరస్వాల్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, పట్టణ ఉపాధ్యక్షులు ఊరగొండ రాజు, రాంప్రసాద్, నాగుల శ్రీనివాస్, పట్టణ అధికార ప్రతినిధి ఎనగంటి నరేష్, చొప్పదండి అంజన్న, సుంకోజి రమేష్ చారి,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు మల్లడపేట భాస్కర్,గాజుల సదానందం, చుంచు ప్రకాష్, పోతు శ్రీనివాస్, సిరిసిల్ల సాయి, చిలుక శ్రీకాంత్, హరీష్, దావీదు, రాహుల్, కోడం బాలకిషన్, పాల్గొన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.