బిరన్న గుడి నిర్మాణ భూమి పూజకు హాజరైన సీతక్క

ఈ రోజు ములుగు మండలం లోని అబ్బాపూర్ గ్రామం శ్రీ రాముల పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న బీరన్న దేవాలయం భూమి పూజకు హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,స్థానిక సర్పంచ్ గండి కల్పన కుమార్, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,ఏటూరు నాగారం మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,పట్టణ అధ్యక్షులు తాళ్ళ పెల్లి నరేందర్
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,
పల్లె జయపాల్ రెడ్డి,మామిడి శెట్టి కోటి,తారక్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.