బిర్యాని సెంటర్ ప్రారంభించిన మాజీ సర్పంచ్ బోల్లు సమ్మిరెడ్డి

బిర్యాని సెంటర్ ప్రారంభించిన మాజీ సర్పంచ్ బోల్లు సమ్మిరెడ్డి, వైస్ ఎంపిపిల

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం లోని ఊరుగొండ గ్రామ పెట్రోల్ పంపు దగ్గర మెస్ అండ్ బిర్యాని సెంటర్ ను ప్రారంభించిన పెద్దలు మాజీ సర్పంచ్ బొల్లు సమ్మిరెడ్డి గారు,దామెర వైస్ ఎం.పి.పి జాకిర్ అలి,సర్పంచ్ గోగుల సత్యనారాయణ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ బొల్లు రాజు, ఈ కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు నెరేళ్ళ కమలాకర్, ఉప సర్పంచ్ జన్ను విద్యాసాగర్,ఓగ్లపూర్ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు ముప్పు రామస్వామి,మాజీ సర్పంచ్ జక్కుల రవి, సిలివేరు నర్సయ్య,మాజీ ఎంపిటిసి. కన్నెబొయిన రమేష్,జన్ను సాంబయ్య, కృష్ణారెడ్డి, వి.మల్లయ్య, సాధు మల్లయ్య, సంకెనుల సంపత్,జన్ను రమేష్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.