మడికొండ గ్రామానికి చెందిన
లోమేష్ హరీష్ శివ బన్నీ బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
బీజేపీ పార్టీ రైల్వే లక్ష మంది ఉద్యోగాలు తీసివేస్తున్నందుకు గాను ముప్పై ఒక్క రైల్వే స్టేషన్ ల సదుపాయాలను రద్దు చేసినందుకుగాను ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు న్యాయమైన పోరాటం గా భావిస్తూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న గ్రామీణ ప్రాంతాలలో బ్రతుకుతున్న అట్టడుగు సామాజిక ప్రజలకు సంక్షేమ పథకాలను ఇచ్చి ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావించిన కాంగ్రెస్ పార్టీ లొ ఈరోజు జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నమిండ్ల శ్రీనివాస్ తొట్ల రాజు లింగం మౌనిక చరణ్ రెడ్డి శంకర్ దువ్వా శ్రీకాంత్ పాల్గొన్నారు
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- మానవత్వం చాటుకున్న మానుకోట యంపి మాలోత్ కవిత..!!
- జర్నలిస్టుల సంక్షేమానికి ఐజేయూ కృషి
- సురక్షితమైన మిషన్ భగీరథ నీటినే త్రాగడం ఉత్తమం
- నష్కల్ కు బదులు ఉప్పుగల్లు రిజర్వాయర్ అని పేరు పెట్టాలి
- తెలంగాణ ద్రోహి కడియం శ్రీహరికి బిజెపిని విమర్శించే నైతిక అర్హత లేదు
- 2022-23బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి సిపిఎం
- పేకాట ఆడినా,మత్తు పదార్థాలు అమ్మినా, కఠిన చర్యలు తప్పవు-సిఐ సదన్ కుమార్
- కశిలా పార్క్ వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణకై చేస్తున్న నిరాహార దీక్ష
- ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.
- కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్