బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మీదేవి ప్రచారం

నేడు బిజేపీ రాష్ట్ర అద్యక్షులు పెనుకొండ నియోజక వర్గంలో పర్యటన :గోరంట్ల పర్యటనలో భాగంగా గోరంట్ల మండల మేజర్ పంచాయితీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి లక్ష్మీదేవి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యార్టించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధనకార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు హిందూపురం ఇంచార్జీ శ్రీ చంద్ర మౌళి,రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థ సారథి,హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉత్తమ్ రెడ్డి, జీయం. శేఖర్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.