బీసీ-ఏ కులాల ఐక్యవేధిక రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల కనకయ్య


బంగారి రాజయ్య గారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు
ముఖ్యఅతిథిగా కార్పోరేటర్ కనూరి సతీష్ కుమార్ హాజరు

పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ పరిధిలో బీసి-ఏ కులాల ఐక్యవేధిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బంగారి రాజయ్య వారి చేయుతతో 20వ డివిజన్ కార్పోరేటర్ కనూరి సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఉగాది పర్వదిన సందర్భంగా ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ మద్యకాలంలో ఏర్పాటు చేయబడిన బీసీ-ఏ కులాల ఐక్యవేధిక దినదిన అభివృద్ధి చెందుతు సామాజిక కార్యక్రమాలలో బాగంగా అడుగు పెట్టడం శుభపరిణామం. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి మన రామగుండం (గోదావరిఖని)వ్యక్తి కావడం బీసీ-ఏ కులాలకే చెరగని ముద్రగా శాస్వితంగా నిలిచిపోతుంది.

    ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసిన బీసీ-ఏ కులాల ఐక్యవేధిక రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి  కుమ్మరాజుల శ్రీనివాస్ వడ్డెర మరియు గోళ్లేన కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. 

      ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు బీసీ-ఏ కులాల ఐక్యవేధిక రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల కనకయ్య రజక,రామగుండం కార్పోరేషన్ బెస్త సంఘం ప్రధాన కార్యదర్శి బంగారి సుభాష్ బెస్త, కార్పొరేషన్ కోశాధికారి రాసకట్ల సారంగపాణి బెస్త,కార్పొరేషన్ యూత్ బెస్త సంఘం ఉపాధ్యక్షులు నరుగుల సదానందం, రామగుండం కార్పొరేషన్ బెస్త సంఘం అధ్యక్షులు భాష బోయిన నరసయ్య బెస్త, సీనియర్ నాయకులు కటుకూరి చందు బెస్త , మోసం సదానందం బెస్త,కుడుముల సంజీవ్ బెస్త, యూత్ నాయకులు పల్లికొండ రాజేష్ బెస్త ,బింగి నవీన్ బెస్త, రామగుండం రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ అధ్యక్షులు శేఖర్ నాయక్, తంగిడి శంకర్ ,కుంమ రాజుల రమేష్ వడ్డెర, మల్లేష్ గంగాధర్,ఇంతియాజ్,మరియు ఆటో యూనియన్ నాయకులు రామగుండం టౌన్ నాయకులు తదితరులు హాజరయ్యారు
50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.