బెంచిల ఏర్పాటు

గుత్తి కోట శ్రీ రామాలయం దగ్గర భక్తాదులకొరకు , అలాగే గుత్తి కోట ను చూడడానికి వచ్చే పర్యాటకుల కొరకు బెంచిలు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు , గుత్తి కోట సంరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు , రామాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి , తొoడపాడు మాణిక్య రంగస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ మాకం శ్రీకాంత్ గారికి అభినందనలు తెలుపారు . గుత్తి కోట సంరక్షణ సమితి సభ్యులు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.