ర్యాలీ ఉద్దేశిస్తూ సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు

ఈరోజు జఫర్గడ్ మండలo తమ్మడపల్లి జి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోడ సునీల్ నాయక్ గారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జర ఈ ర్యాలీ ఉద్దేశిస్తూ సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడకముందు తెలంగాణ వస్తే మన నీళ్లు మనకే అని మన కొలువులు మనకే అని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కోసం అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేశారు వారి శవాల మీద ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామని తమ రాజకీయ పబ్బం గడపడంకోసం అనేక గారడి మాటలు చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ యూనివర్సిటీ విద్యార్థులైఆత్మహత్యలు కాదు అవి ముమ్మాటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన హత్యలే సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో నక్క యాకయ్య వడ్లకొండ రాజు వేల్పుల చిన్న రాములు ఎండి సంసుద్దీన్ ఎండి యాకుబ్ అన్నేపు ప్రభాకర్ కూరపాటి రాకేష్ s. నాగరాజు నక్క సారయ్య వేల్పుల కుమారినక్క అంబేద్కర్ పిట్టల నాగేష్ పులిగిల్ల నాగరాజు కొంతం చంద్రయ్య వడ్లకొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.