గుంతకల్లు నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు మంత్రి బుగ్గన రాజేంద్ర తో చర్చ..పామిడి సమాచారం….గుంతకల్లు లో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయుట గురించి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గుంతకల్లు శాసన సభ్యులు శ్వై వెంకటరామిరెడ్డి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు గురించి చర్చిడం జరిగింది..మంత్రి బుగ్గన సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయుటకు కృషి చేశారు.మంత్రి సానుకూలంగా స్పందించి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేసినందుకు ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి మరియు ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీర మంత్రికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఏ తో పాటు ఏ డి సి సి బ్యాంకు చైర్మన్ పామిడి వీరా పాల్గొన్నారు