ఇటీవల వచ్చిన గోదావరి వరదల్లో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని ముంపుకు గురైన ప్రాంతాల్లో వరద సహాయ చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి గార్లలకు, తల్లాడలో టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు.
కార్యక్రమంలో *టి. ఆర్. యస్ మండల అధ్యక్షుడు రెడ్డం. వీరమోహన్ రెడ్డి,రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకటలాల్, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ జొన్నలగడ్డ. కిరణ్ బాబు, మల్లారం టి.ఆర్.యస్ యూవజన నాయకులు ములగుండ్ల. నాగేశ్వరావు,తదితరులు పాల్గొన్నారు