రేగొండ మండలంలోని భాగిర్తిపేట గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతు భూలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహంతో గ్రామం పచ్చదనంతో కళకళలాడి, అందరి కుటుంబాల్లో సుఖ,సంతోషాలు వెల్లివిరియాలని అ దేవతమూర్తులను కోరారు