భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 96 ఆవిర్భావ దినోత్సవం సెకండ్ డివిజన్ వినాయక నగర్ శాఖ కార్యదర్శి బంగారు భాష అధ్యక్షతన. జెండా పండుగ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సి లింగమయ్య గారు హాజరై మాట్లాడుతూ 96 సంవత్సరాలు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని నిరంతరం ప్రజా సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాడుతూ బడుగు బలహీన వర్గాల బ్రతుకు బాగుండాలని నిరంతరం కోరుకునే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆనంద్ సిపిఐ నగర నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.