భార్యాభర్తలిద్దరూ పూటగడవని పరిస్థితిలో ఉన్నారు

జూబ్లీహిల్స్ జోన్లోని రహమత్ నగర్ ర్ ఎస్పీఆర్ హిల్స్ బస్తీలలో మరియు బోరబండ డివిజన్ లోని సైట్-3 బస్తీలలో వాటర్ సమయపాలన కు రాదు ఒకరోజు రాత్రి వస్తే మళ్లీ వాటర్ వచ్చే రోజు ఉదయం వస్తుంది ఇక్కడ నివసించేవారు పేదలు భార్యాభర్తలిద్దరూ పని చేసుకుంటే మాత్రమే పూటగడవని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాటర్ కోసమే ఒకరు వేచి ఉండాల్సి వస్తుంది కావున ఒకే సమయంలో వాటర్ వదిలితే ప్రజలు వారి పనులు అడ్జస్ట్ చేసుకుని వాటర్ పట్టుకుంటారు వెంటనే ఓకే సమయంలో వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి మరియు వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్, నాయకులు Tభాగ్యరాజు , కే సుధాకర్ ,ARనరసింహ, Tఈశ్వర్. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.