ఆశీర్వదించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు భూపాలపల్లి లో అడవి రంగాపుర్ (నారాయణపూర్) కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు అంగజాల వెంకటస్వామి కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.