భూ కబ్జాదారులు నుండి పేద రజకుల పట్టా భూముల్ని కాపాడాలని వినతి పత్రం

అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో భూ కబ్జాదారులు నుండి పేద రజకుల ఇచ్చిన ఇంటి స్థలం పట్టాలు భూముల్ని కాపాడాలని ఈరోజు ఎం ఆర్ ఓ కార్యాలయం ముందు రజకులు పెద్దఎత్తున ధర్నా చేయడం జరిగింది తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రజకులకు సంబంధించిన స్థలాల కబ్జాలకు గురికాకుండా కాపాడతామని పేద రజకులకే దక్కుతాయని తాసిల్దారు గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా జాయింట్ సెక్రెటరీ ఏ ధనంజయ జిల్లా నాయకులు టైలర్ శ్రీరాములు పామిడి పట్టణం రజక వృత్తిదారుల సమాఖ్య అధ్యక్షులు సుంకన్న ఉపాధ్యక్షులు సంజీవులు పెద్ద నర్సింహులు వేములపాడు సుంకన్న రామంజి గోపి ఈ కార్యక్రమంలో రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.