భూ నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి-ఎమ్మెల్యే సీతక్క

ములుగు ఎమ్మెల్యే సీతక్క ని కలిసి వినతి పత్రం అందించిన ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ని కలిసిన వెంకటా పూర్ మండల కేంద్రానికి చెందిన భూ నిర్వాసితులు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి వినతి పత్రం అందించడం జరిగింది
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సింగరేణి ఓపెన్ కాస్ట్ క్రింద సర్వే నెంబర్ 134 లో భూములు కోల్పోయిన దళితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని స్థానికంగా ఉన్న భూ నిర్వాసితులను సింగరేణి యాజమాన్యం ఆలోచన చేయాలని భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఇంటికో ఉద్యగం కల్పించాలని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు చె న్నోజు శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి నల్ల కోటి
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు,మేడం రమణ కర్,సుధాకర్ రావు,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి, కర్నే రతన్,శంకర్ మేస్త్రి
రైతులు ఎల్లయ్య,శ్రీనివాస్,ప్రమోద్,రమేష్ రాజయ్య,కుమార్,ప్రశాంత్,సాంబయ్య,రాజయ్య,కుమార్,రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.