|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

E69న్యూస్ రేగొండ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో తెరాస రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మరియు భూపాలపల్లి శాసన సభ్యులు, గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ జడ్పీచైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి పిలుపు మేరకు రేగొండ తెరాస మండల అధ్యక్షులు అంకం రాజేందర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతువ్యతిరేక చట్టాలను పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైకరికి నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి,రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మారావు హాజరయ్యారు.ఈ దీక్షలో ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు,సీనియర్ నాయకులు మోడెం ఉమేష్ గౌడ్,ఎంపీటీసీ మైస బిక్షపతి పిఏసిఎస్ చెర్మన్ నడిపల్లి విజ్ఞాన్ రావు,కొడవటంచ ఆలయ చెర్మన్ హింగే మహేందర్ జీ,వైస్ చెర్మన్ సామల పాపిరెడ్డి, రేగొండ టౌన్ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి, గండ్ర యువసేన నాయకులు రజినీకాంత్,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు, దాసరి నారాయణ రెడ్డి,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి దామోదర్ గౌడ్,దమ్మనపేట సర్పంచ్ నడిపల్లి శ్రీనివాస్ రావు, కోటంచ సర్పంచ్, పబ్బ శ్రీను,కనిపర్తి సర్పంచ్, సుధాకర్, లింగాల సర్పంచ్ విజయ మహేందర్,బీసీ మండల అధ్యక్షులు బండి రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, గండి తిరుపతి, గుంటోజు కిషన్, పత్తి బుచ్చి రెడ్డి,మాడగాని రామ్ చందర్, మండల యూత్ అధ్యక్షులు పేరాల ప్రశాంత్ రావు, యూత్ నాయకులు, అనుష్ రెడ్డి, శ్రీకాంత్, ఎంజల బిక్షపతి,మాడగాని నరేష్, యువజన నాయకులు వారణాసి అజయ్,బొజ్జం ప్రవీణ్ మండల సోషల్ మీడియా కన్వీనర్ గణేష్ రెడ్డి,అన్ని గ్రామాల కమిటీ అధ్యక్షులు, సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ఉప సర్పంచ్లు గ్రామ నాయకులు, మండల నాయకులు, గండ్ర అభిమానులు, తెరాస కుటుంబ సభ్యులు,జిల్లా నాయకులు, యూత్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.