మండలాల ఇంఛార్జి లను ప్రకటించిన సీతక్క

ములుగు నియోజకవర్గం లోని 9 మండలాల ఇంఛార్జి లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి మండల జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఈ నెల 15 వ తేదీ వరకు పూర్తి చేయాలని సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు
నియోజకవర్గం లోని 9 మండలాల ఇంఛార్జి లు
1, కొత్త గూడ,గంగారాం
నల్లెల కుమారస్వామి,
2,వెంకటా పూర్
గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బొక్క సత్తి రెడ్డి,ముశిన పెల్లి కుమార్ గౌడ్
3,గోవిందా రావుపేట
బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
కషిడి శ్రీనివాస్ రెడ్డి,కునురీ అశోక్ గౌడ్
4,మంగపేట మండలం
ఇరుస వడ్ల వెంకన్న
నామా కరం చంద్ గాంధీ
5,తాడ్వాయి మండలం
గుమ్మడి సోమయ్య
పులి సంపత్ గౌడ్
6,ఏటూరు నాగారం మండలం
పన్నాల ఎల్ల రెడ్డి, దాసరి సుధాకర్,
7,కాన్నాయి గూడెం మండలం
అయు బ్ ఖాన్,వావిలాల చిన్న ఎల్లయ్య,గుడ్ల దేవేందర్,లను
అదే విధంగా జిల్లా యూత్ కమిటీ ల ఇంఛార్జి గా *బానో త్ రవి చందర్ లను నియమించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
చేన్నోజు సూర్యనారాయణ
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,సర్పంచ్ లు గండి కుమార్ కల్పన,మాడ ప్రకాష్
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మై స ప్రభాకర్, అర్షం రఘు,రాజయ్య,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.