మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న గండ్ర సత్తన్న

రేగొండ మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి శ్రీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఆకాంక్ష నీళ్లు నిధులు నియామకాలు మరి 1400 మంది అమరవీరులు త్యాగాలకు చలించిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలుగా పరిపాలిస్తూ ఇప్పటివరకు రైతుల ఆత్మహత్యలు అరికట్టలేక రైతులను ఆదుకో లేక రైతు ఆత్మహత్యలను నివారించలేక వారికి రైతు భరోసా కానీ గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన చేయలేక అకాల వర్షాలతో పంట నష్టపోయి ప్రైవేటు బ్యాంకు రుణాలు తీర్చలేక రైతులు ఎటు తోచని పరిస్థితుల్లో పిట్టల లెక్క రైతు కలలపై గుండె ఆగి హార్ట్ఎటాక్ వచ్చి మరికొందరు ఉరివేసుకుని మరికొందరు పురుగుల మందు తాగి చనిపోతున్నారు భూపాలపల్లి నియోజకవర్గం లో కనీసం ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ మధ్య కాలంలోనే మరి ఇప్పటి వరకు వారికి వారి కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు గానీ వారిని పరామర్శించి భరోసా ఇచ్చిన దాఖలాలు లేవు మొన్నటికి మొన్న కనపర్తి రమేష్ రేగొండ లోని గడ్డి పల్లి గ్రామానికి చెందిన కర్ణాకర్ అతనికి మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట పెడితే దిగుబడి రాక పెట్టుబడి రాక అప్పులు పెరిగి ఎటు తోచని పరిస్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఆ కుటుంబాన్ని ఇంతవరకు ఎమ్మెల్యే కానీ మంత్రులు గాని వారికి భరోసా ఇచ్చారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏ రకంగా ఓదార్చారు ఇంతవరకు ప్రకటించలేదు చెప్పలేదు ఒకపక్క నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఉద్యోగాల పేరుతో మోసం రైతులకు మేలు చేస్తున్నామని మరో పక్క మోసం దళితులకు మూడెకరాల భూమి అని మోసం ప్రతి కుల సంఘానికి ఏదో రకంగా దళిత బంధు ఆ బంధు ఈ బందు అని మోసపూరిత వాగ్దానాలు తోని ప్రజల్ని మోసం చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి రానున్న రోజుల్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తాం రైతులకు ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చెల్లిస్తాం రైతులను ఆదుకుంటాం కౌలు రైతులను ఆదుకుంటాం రైతు కూలీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలకు పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గా గండ్ర సత్యనారాయణ గారు మాట్లాడారు ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి ఒక ఉద్యోగం ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప కాయల నరసయ్య మండల నాయకులు కిష్టయ్య ముత్యాల రాజన్న ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మేకల రవికుమార్ మండల నాయకులు మేకల బిక్షపతి రేగొండ ఉపసర్పంచ్ గండి తిరుపతి కొలిపాక సాంబయ్య రెంటాల సదానందం ఏనుగు రవీందర్ నంసాని రాంబాబు ఉ ఎడ్ల శ్రీనివాస్ బైరా గాని రమేష్ సకినాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.