శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ గారికి నమస్కరించి విన్నవించు నది ఏమనగా జనగామ జిల్లా జఫర్ గడ్డ మండల కేంద్రంలో 3 మద్యం దుకాణాలను ఒకే రూములో పెట్టి పెట్రోల్ పంపు పక్కకు సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది కావున దయ తోపిల్లల యొక్క తల్లిదండ్రులు ప్రతి నెల రెండవ శనివారం రోజు చూడడానికి రావడం జరుగుతుంది మద్యం దుకాణాలకు హాస్టల్ స్కూల్ మధ్య దూరం తక్కువగా ఉండడం వలన 600 మంది పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి అవుతున్నారు మరియు దాని పక్కనే పెట్రోల్ పంప్ ఉండడం వలన మద్యం తాగిన మత్తులో సిగరెట్ వెలిగించి తప్పి దారి వేసినట్టయితే పెట్రోల్ పంపు తగలబడితేపడితే పక్కనే ఉన్నహాస్టల్ లో ఉండ బడిన మహిళా విద్యార్థులకు ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున దయతో అక్కడ నుండి మూడు మద్యం షాపులను వేరే దగ్గరికి తరలించుట కు ఆదేశాలు జారీ చేయగలరని విజ్ఞప్తి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.