మజ్లిస్ తహఫుజ్ ఖత్మే నుబువ్వత్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవము

మౌలానా సయ్యద్ అయ్యుబ్ ఖాస్మి సాహబ్, నాజమ్ మజ్లస్ తహఫ్ఫుజే ఖత్మే నబువ్వత్, వరంగల్, మీడియా ముందు మాట్లాడుతూ రేపు మసీదు ఓపెనింగ్ చేయబడును హనంకొండ ఆఫీస్ నుండి బస్సు సౌకర్యం కలదు మరియు

ముఖ్య అతిథులు :

హజ్రత్ మౌలానా P.M. ముజ్జమ్మిల్ రషాది వాలాజాహి సాహబ్ నాజమ్ మదర్సా దారుల్ ఉలూమ్ మమ్-బ-ఉర్-రషాద్, బెంగుళూర్, కర్ణాటక రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది మరియు మత పెద్ద గురువులందరూ మరియు ముస్లిం సోదరులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.