మట్కా ఆడుతున్న 5 మంది అరెస్ట్

గుత్తి సమాచారం -: ఈ రోజు రాబడిన సమాచారం మేరకు గుత్తి టౌన్, ఫూట్ బాల్ గ్రౌండ్ లో మట్కా ఆడుతున్న 5 మంది వ్యకులను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 40000/- రూపాయల డబ్బు , మూడు సెల్ ఫోన్ లు, మట్కా చీటి లు, పెన్ను ల ను సీజ్ చెయ్యడం జరిగింది.5 మంది ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్ట్ కు పంపడం జరిగింది అని గుత్తి సి ఐ రాము మరియు ఎస్ ఐ గోపాలుడు తెలిపారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.