ఆనాడు ఆదిమ కాలంలో ఆదిమానవులు సరియైన వంట పాత్రలు లేక మట్టి పాత్రలు తయారు చేసుకొని అందులో వండినటువంటి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా వుండే వారు రాను రాను సమాజ మార్పులతో పాటు పాత్రలు కూడా మార్పు చెందుతూ వచ్చాయి . pot

గతంలో మట్టి పాత్రలు తయారు చేయడం కోసం గ్రామాలలో కుమ్మరి వారు మిషన్ల తో కాక చేతితో మట్టి పాత్రలను తయారు చేసే వారు వీరు మనం ఉదయం తాగే టీ గ్లాసు నుండి మొదలు కొని మనం ధాన్యం నిలువ చేసుకునే పాత్రల వరకు అన్నీ రకాలు తయారు చేసే వారు వీరికి ఓ ప్రత్యేకత వుండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన వద్ద పెళ్లి జరిగే సందర్భంలో కురాళ్ళు పడుతారు అవి ఈ కుమ్మరి వారు తయారు చేసిన కుండాలను వాటిపై డిజేన్ వేసి సిద్దంగా వుంచుతారు పెళ్లి వారు వచ్చి అ సిద్దంగా వున్నటువంటి కురాళ్లను ఊరేగింపు గా బజా భజంత్రీ లతో పెళ్లి వారి ఇంటికి తీసుక వెళతారు ఈ సాంప్రదయం ఇంకా కొనసాగుతుంది .

వీరు చేసే మట్టి పాత్రలు మిషిన్ లతో కాక చేతితో చేస్తారు మట్టిని తీసుక వచ్చి హ మట్టిని మొత్తగా అయ్యే వరకు ఎడ్లతో తొక్కిస్తారు అలా మొత్తగా అయ్యినటువంటి మట్టిని ఎడ్ల బండి చక్రం పై వీరికి కావాల్సిన మట్టి పాత్ర మోతాదు లో మట్టిని తీసుకొని చక్రం పై పట్టి ఓ కర్ర సహాయంతో తిప్పుతూ చేతితో కావాల్సిన ఆకారాన్ని తయారు చేస్తారు . తరువాత దానిని ఎండ బెట్టిన తరువాత మంటలో కాలుస్తారు .

గతంలో మన ఇంట్లో కి కావాల్సిన మట్టి పాత్రలను అన్నిటినీ ఇవే వాడే వాళ్ళం కానీ స్టీల్ మరియు ప్లాస్టిక్ వచ్చిన తరువాత వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది .

కానీ మన పెద్ద వాళ్ళు అంటారు కదా ఎక్కడ నుండి మొదలు అవుతుందో మళ్ళీ ఆకడికే వస్తారు అని అలాగే ఇప్పుడు మళ్ళీ మట్టి పాత్రల పై మొగ్గు చూపుతున్నారు జనాలు .

ఇప్పుడు హైదరాబాద్ లో చాయా కుండ ఛాయ భాగా ఆదారణ పొంధుతునది అలాగే కుండ బిర్యానీ బాగా అమ్ముడు పోతుంది మొత్తానికి మళ్ళీ మట్టి పాత్రలలో వండినటువంటి ఆహారమే చాలా రుచిగా వుంటుంది అంటున్నారు పట్నం వాసులు .

అందరి ఇళ్ళలో రీప్రిజరేటర్ వున్న కూడా అంధరు ఎండ కాలం వచ్చింది అంటే మట్టి కుండ లో నీళ్లే కోరుకుంటున్నారు కొంత మంది మాటల్లో తెలుసుకుందాం . sunithaనా పేరుసునీత నేను తిరుమలగిరి మా సోదరి వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను ఇక్కడకి వచ్చాను చూడాడానికి వచ్చి న కూడా నాకు ఇక్కడ చూడగానే మొక్కలు పెట్టడం కోసం కుండీలు చాలా బాగా వున్నాయి వాటిని చూడగానే తీసి పక్కన పెట్టుకున్నాను బయటి వాటికంటే గోవింద్ టెర్రకోట్స్ వారు 40% తక్కువ ధరలు వున్నాయి చాలా రకాలుగా వున్నాయి .

నా పేరు శంకర్ నేను మియాపూర్ నుండి వచ్చాను మొక్కలకి కుండీలు కోసం వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక నేను ఈ రైస్ మరియు కర్రీ వండడం కోసం మట్టి పాత్ర కనిపించింది ఇది నాకు చాలా బాగా నచ్చింది దీనిని చూడగానే నాకు ఇది తీసుకొని ఇందులో వంటకాన్ని ఒక్క సారి రుచి చూడాలి అనిపించి వెంటనే తీసుకున్నాను ఇంకా చాలా వున్నాయి ఇక్కడికి వచ్చాక ఏమి తీసుకోవాలో తెలియడం లేదు అంతా భావున్నాయి

హైదరాబాద్ లోని నాచారం ప్రాంతంలో గోవింద్ టెర్రకోట్స్ వారు చాలా తక్కువ ధరలకి అమ్ముతున్నారు చాలా తకువ కి మట్టి పాత్రలు లభిస్తున్నాయి 8686238878 మీ సందేహాలు వుంటే కాల్ చేసి వెల్ల వచ్చు ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు అందుబాటులో వుంటారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.