మడికొండలో టీఆర్ఎస్ పార్టీకి పతనం మొదలైంది జంగా

మడికొండలో టీఆర్ఎస్ పార్టీకి పతనం మొదలైంది జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బైరి కొమురయ్య కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
భైరి కొమురయ్య తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి న్యాయం జరగదని మనస్తాపానికి గురై ఇటు రాష్ట్రంలో గానీ వరంగల్ జిల్లాలలో గానీ ఇటు వర్ధన్నపేట నియోజకవర్గంలో గానీ న్యాయం జరగదని తెలంగాణ ద్రోహులకు పదవులు కట్టబెడతారని మనశ్శాంతికి గురై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తాదని నమ్మి ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలంగాణను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
నిజమైన తెలంగాణ పార్టీని కాపాడుకోవడం కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ వాదులంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని పిలుపునిస్తూ నేను అనగా బైరి కొమురయ్య నాతోపాటు బైరి లింగమూర్తి బైరి వరలక్ష్మి ఆటో యూనియన్ కార్యదర్శి దాసరి సూరి జిల్లా మాచర్ల రాజ్ కుమార్ గాదేపాక కిరణ్ ప్రధాన కార్యదర్శి వీరితో పాటు దాదాపు అయిదు వందల మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
వారందరినీ జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో స్పోక్ పర్సన్ కుచన రవళి గారు మాజీ కార్పోరేటర్ తొట్ల రాజు గారు కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థి శంకర్ గారు దువ్వా శ్రీకాంత్ గారు కొప్పుల నవీన్ గారు లూమేస్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.