మరణించిన కుటుంబాలను పరామర్శించిన గండ్ర

పలు కారణాల వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించి మనోదైర్యం చెప్పిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు

రేగొండ మండలం విజ్జయ్య పల్లి గ్రామం:
సమ్మయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
కొడారి చిన్న రాజయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
తిరుపతి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.