తానంచర్ల గ్రామం లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుటకు విచ్చేయుచున్న డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ గారికి మరియు మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ గారికి డోర్నకల్ యువనేత డీఎస్ రవిచంద్ర గారికి టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు నాయకులకు ఘనంగా స్వాగతం పలికిన తానంచర్ల గ్రామ ప్రజలు,సీనియర్ నాయకులు