మరో సాయుధ పోరాటానికి సిద్ధం కండి-టీ. జ్యోతి మల్లు లక్ష్మి పిలుపు

వెట్టి చాకిరీ విముక్తికై దున్నేవానికే భూమి కావాలనీ నీ బాంచన్ కాల్మొక్తా అన్న మహిళలే బందుాకుా బట్టి నైజాం నిరంకుశ పాలకులను తరిమికొట్టిన చాకలీ ఐలమ్మ మల్లు స్వరాజ్యం లను ఆదర్శంగా తీసుకొని మరొ సాయుద పోరాటానికి సిద్ధం కావాలని సీనియర్ నాయకురాలు టీ.జ్యోతి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి లు పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రం లోని యుటీయఫ్ భవనంలో ఐద్వా 12 వ జిల్లా మహసభలు జరిగాయి.
మహసభల ప్రారంభ సుాచికంగా బత్తుల హైమావతీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జేండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మహసభల లో ఇటీవల మరణించిన వారికి సంతాపం తెలిపారు.
మహసభనుద్దేశించీ టీ.జ్యోతి మల్లు లక్ష్మి లు మాట్లాడుతూ సమాజం లో సగభాగంగా వున్న స్త్రీలు అన్ని రంగాల్లో ముందు వున్నప్పటికీ స్త్రీ జాతి నత్యం అత్యాచారాలకు హత్యలకు హింసకు ప్రతి క్షణం గురౌతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.బేటి బచావో భేటి బడవో అన్న నినాదం నినాధంలగనే మిగిలిపోయింది తప్ప బాదితులకు ఒనగుారింది ఏమిలేదనీ అన్నారు.కేంద్రం లో బిజెపి అదికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలకు భధ్రత లేదని అన్నారు.ఇందుకు నిదర్శనం బిజెపి యంపీ యంయల్ఏ లే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు..కరోన లో ప్రజలను కాపాడాల్సిందిపోయి మోయాలేని బారాలు గ్యాస్ పెట్రోల్ డిసీల్ దరలు పెంచి పేదల నడ్డి విరిచారనీ అన్నారు.ఉపాది హమీ పనులను పట్టణ ప్రాంతాలకు వర్తింపజేసీ పనులు కల్పించీ రోజుకు 600 రుపాయల కుాలీ ఇవ్వాలనీ ఢిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హమీలైన డబుల్ బెడ్ రుాం ఇండ్లు 3 ఏకరాల భుామీ సంక్షేమ పధకాలు జాడ లేదనీ అన్నారు. భుములు ఇవ్బకపోగా ఉన్న పేదల భుాములు గుంజుకున్నారనీ అన్నారు.నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వఢం లేదనీ అన్నారు.
మహీళ లంతా ఏకమై పోరాటాలకు సిద్దం కావాలని అన్నారు.
ఈ మహాసభలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి రాష్ట్ర కమిటీ సభ్యురాలు పోలెబోయిన వరలక్ష్మి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొండా అనురాధా నిమ్మల పద్మ దీపిక తుమ్మల పద్మజ జిట్ట సరోజా దైదా జానకమ్మ బౌరోజు ఇందిరా ఆ భూతం అరుణ కుమారి కనుకుంట్ల ఉమా రాణి పాదూరి గోవర్ధన గాదే పద్మ నాగమణి కారంపూడి ధనలక్ష్మి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.