#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేసిన గ్రంధాలయ భవనం లో E- Library సదుపాయం కల్పించి,ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో అందరికీ ఉపయోగపడే విధంగా నూతన భవన ప్రారంబానికి ప్రణాళికలు చేస్తున్న జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ శ్రీ.గుడిపుడు నవీన్ రావు గారిని జిల్లా గ్రంధాలయం లో మర్యాదపూర్వకంగా కలిసిన TPRTU & MEPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పోలేపాక.వెంకన్న వీరారం మాజీ సర్పంచ్ దుస్స.నర్సయ్య ముదిరాజ్,అజ్మీర. హరి నాయక్,కేలోతు.హరి, అజ్మీరా.నరేష్,వీరేందర్ లు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.