వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రము లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగ
వారికి ఘనంగా నివాళ్లు అర్పించిన ఆత్మకూర్ ఎంపిపి పూలే జీవిత కాలంలో సమాజం లోని దళిత,బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎనలేనిది. పూలే దంపతులు ఆనాటి కుల,వర్ణ, లింగ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధులు. సాంఘిక దురాచారాల కు వ్యతిరేకంగా పోరాడుతూ అందరికీ విద్య అవకాశాలు ఉండాలని ముఖ్యంగా మహిళల విద్య అభివృద్ది కోసం ప్రత్యేక పాఠశాలలు ఎర్పాటు చేసి చదువు ద్వారానే సమాజంలో సమాన అవకాశాలు వస్తాయని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. వారి త్యాగాలను స్మరిస్తూ * ప్రతి ఒక్కరు వారి అడుగు జాడల్లోనడవాలని కోరుకుంటున్నాను* . అందరం పూలే ఆశయాలను *కొనసాగిద్దాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో
*ఆత్మకూరు మండల ఎంపీపీ సుమలత రజినికర్ , జేడ్పిటిసి రాధిక రాజు , ఆత్మకూరు ఎంపిటిసి బయ్య రమ రాజు , *ఎంపిడిఒ నర్మద , *చల్లా వీరా అభిమాని వేల్పుల గణేష్ *యువ నాయకులు అరవింద్ పాల్గొన్నారు
