మహిళలపైన ఆకతాయిల అల్లరి

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు వెళ్తూ ఉన్నటువంటి మహిళలపైన
20 మంది ఆకతాయిలు 10 మోటార్ వాహనాల పై నుంచి వచ్చి,
ఆ మహిళలను సౌండ్ చేసుకుంటూ అసభ్యకరమైన మాటలతో చాలా ఘోరంగా కామెంట్ చేయడం జరిగింది.
ఆ మహిళలు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కావున ప్రతి నియోజకవర్గానికి షీటీమ్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇక్కడి నుండి పబ్లిక్ కోరుకుంటుంది.
సంబంధిత మహిళ తనకు జరిగినటువంటి ఈ విషయం మరి ఎవరికీ జరగదని కోరుకుంటుంది.
దోషులను తొందరగా,సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా తొందరగా దర్యాప్తు చేసి వారిని పట్టుకొని వాళ్ళ పై కేసు నమోదు చేయాల్సిందిగా సంబంధిత మహిళ కోరుకుంటుంది. సంబంధిత మహిళ కోదాడ పోలీస్ బృందానికి ధన్యవాదాలు చెబుతున్నది.
తను కంప్లీట్ చేసిన 30 నిమిషాలకు నిందితులను పట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉందని సంబంధిత మహిళ భావిస్తుంది

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.