మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి - చల్లా జ్యోతి ధర్మారెడ్డి

మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి అన్నారు..

సోమవారం పరకాల పట్టణంలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో చల్లా జ్యోతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..

ఈ సందర్భంగా చల్లా జ్యోతి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందు ఉంటు,
ఉద్యోగ రంగంలో కానీ,వ్యాపార రంగంలో కానీ అందరితో పాటు సమానంగా పోటీ ఇవ్వాలని అలాగే ప్రతి మహిళ సేవ కార్యక్రమల్లో ముందు ఉండాలని అన్నారు..
ఆడ పిల్లను అంటూ దిగులు చెందకుండా ఆడ పులిలా
ఈ లోకానికి నివెంటో నిరూపించుకోవాలని ,
తోటి మహిళల్లో వెలుగులు నింపుతూ నివెంటో ప్రపంచానికి తెలియజేయాలి అని అన్నారు..

ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చల్లా జ్యోతి గారిని సన్మానిచడం జరిగింది…

ఈ కార్యక్రమంలో పరకాల సబ్ రీజిస్టార్ సునీత ,పరకాల ఎంపిపి స్వర్ణలత ,
నడికూ ఎంపిపి అనసూర్య ,
నడికుడ ఎంపిటిసి కోడెపాక సుమలత , గౌరవ కౌన్సెలర్లు ,మహిళ ప్రజా ప్రతినిధులు ,
మహిళలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.