apnews telugu news

నంద్యాల జిల్లా బేతంచర్ల బేతంచర్ల మండలములో ఈ రోజు రేపల్లె గ్రామంలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక పాణ్యం డివిజన్ అధ్యక్షురాలు కటికె భాను మరియు రుద్రవరం గ్రామ అధ్యకురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో రేపల్లె గ్రామ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీ సమావేశానికి
యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి V. సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,హత్యలు దాడులకు వ్యతిరేకంగా మహిళలంత ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె గ్రామ మహిళలకు పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా రేపల్లె గ్రామ అధ్యక్షురాలిగా Y. అయ్యమ్మ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల అధ్యక్షురాలు పెద్దక్క, గ్రామ మహిళలు రాములమ్మ,నాగేశ్వరమ్మ,లక్ష్మీదేవి, సులోచన, నాగమద్దమ్మ, సంజమ్మ, రంగమ్మ, మారెమ్మ, మద్దమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.