మాజీ ఎంపీటీసీ గడ్డం దేవదాస్ అనారోగ్యంతో మృతి

ఈరోజు ఖాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గడ్డం దేవదాస్ అనారోగ్యంతో మరణించగా వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ లింగం మౌనిక చరణ్ రెడ్డి
పిఎసి ఎస్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు టేకులగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు బండి శివరాజ్ గారు బండి రాజు ఆదిరాల సత్యం కిషన్ స్వామి రమేష్ శ్రీకాంత్ మధుకర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.