మాజీ ఎం పి పి చెన్నకేసవరెడ్డి భౌతికాయినికి సంతాపం తెలియచేసిన మాజీ ఎం పి జె సి జె సి దివాకరరెడ్డి పామిడి మండలం. P. కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ చెన్నకేశవ రెడ్డి ఈరోజు అనారోగ్యం కారణం గా స్వర్గస్థులయ్యారు.. అది తెలిసి మాజీ MP JC దివాకర్ రెడ్డి.చెన్నకేశవ రెడ్డిగారి మృతి పట్ల సంతాపం తెలియజేసారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ వ్యవసాయ సంఘం అధ్యక్షులు MH లక్ష్మి నారాయణ రెడ్డి గారు చెన్నకేశవ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలియజేసారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.