మాజీ టిపిసిసి పొన్నాల లక్ష్మయ్య గారి 77 వ జన్మదిన వేడుకలు

ఈ రోజు (15/02/2021) జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ టిపిసిసి పొన్నాల లక్ష్మయ్య గారి 77 వ జన్మదిన సందర్భంగా జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు.

పొన్నాల లక్ష్మయ్య 77 వ జన్మదిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…

77 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న పొన్నాల లక్ష్మయ్య గారు ఆది నాయకత్వంలో రాష్ట్ర పార్టీ కి సలహాదారులుగా ఉంటూ యువతకి అవకాశం ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ అధ్యక్షులు బుచ్చి రెడ్డి గారు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదెపాక సరిత గారు, డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి గారు, అధికార ప్రతినిధులు మేడ శ్రీనివాస్ గారు, రంగరాజు రంగరాజు ప్రవీణ్ కుమార్ గారు, జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాదెపాక రామచంద్ర గారు, కౌన్సిలర్లు రామగళ్ళ అరుణ గారు, మంత్రి సుమలత గారు, వంగాల కళ్యాణి గారు, చందర్ గారు, మల్లిగారి చంద్రకళ గారు, జక్కుల అనిత గారు, బల్డే కమలమ్మగారు, గంగరబోయిన మల్లేష్ గారు, జనగామ పట్టణ ఉపాధ్యక్షులు ఎండీ గౌస్ పాషా గారు, మల్లిగారి రాజు గారు, మోర్తల ప్రభాకర్ గారు, ఉడుగుల నర్సింగావు గారు, బీసీ సెల్ అధ్యక్షులు మంత్రి శ్రీశైలం గారు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేకల స్వామి గారు, ఉపాధ్యక్షులు బొట్ల సిద్ధులు గారు, ఎస్ టి సెల్ అధ్యక్షులు కోట నాయక్ గారు, కిసాన్ సెల్ అధ్యక్షులు మోటే లింగయ్య గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అజారుద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శులు శ్రీరాం శ్రీనివాస్ గారు, సలెంద్ర మల్లేష్ గారు, ప్రధాన కార్యదర్శులు టి అండాలు గారు, కార్యదర్శులు బల్దే ఆంజనేయులు గారు, వేమళ్ళ అభిలాష రెడ్డి గారు, బొంతపల్లి నాగరాజు గారు, బోరెల్లి సిద్ధులు గారు, సంయుక్త కార్యదర్శులు పాముకుంట్ల మధు గారు, పాము నర్సింగావు గారు, కొత్తకొండ యాదగిరి గారు, మచ్చ ప్రవీణ్ గారు, గాదె వెంకటేశ్వర్లు గారు, నిడిగొండ ముత్యాలు గారు, ఎండీ ఇస్మాయిల్ గారు, కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.